Tag కెసిఆర్ నగర్ కాలనీ సమస్యలు పరిష్కరిస్తా : మాజీ మేయర్ బొంతు రామ్మోహన్

కెసిఆర్ నగర్ కాలనీ సమస్యలు పరిష్కరిస్తా : మాజీ మేయర్ బొంతు రామ్మోహన్

ఉప్పల్ ప్రజాతంత్ర జులై 14: కెసిఆర్ నగర్ కాలనీ సమస్యలు పరిష్కరిస్తానని నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ స్పష్టం చేశారు. శుక్రవారం ఉప్పల్ నియోజకవర్గం రామంతపూర్ డివిజన్ కేసీఆర్ కాలనీ వాసుల అభ్యర్థన మేరకు బాలకృష్ణ నగర్, కెసిఆర్ కాలనీలో పర్యటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కెసిఆర్ కాలనీ వాసులు…