Tag కెసిఆర్ నగర్  ఉన్నత పాఠశాలలో బతుకమ్మ సంబరాలు

కెసిఆర్ నగర్  ఉన్నత పాఠశాలలో బతుకమ్మ సంబరాలు

సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 12: సిద్దిపేట అర్బన్ మండలంలోని రెండవ వార్డులో కేసీఆర్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోగురువారం ఉపాధ్యాయులు, విద్యార్థులు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రంగురంగుల పూలు తెచ్చి బతుకమ్మను, గౌరమ్మలు పేర్చి పాఠశాల ప్రాంగణంలో బతుకమ్మ  సంబరాల్లో పాల్గొని  తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత…