Tag కెసిఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన సేవాలాల్ సేన రాష్ట్ర కమిటి

కెసిఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన సేవాలాల్ సేన రాష్ట్ర కమిటి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 28 : తాము అధికారంలోకి వస్తే లంబాడీల ఆరాధ్య దైవం సంత్ శ్రీశ్రీశ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతి ఫిభ్రవరి 15 న అధికారికంగా సేలవు దినం ఇస్తామని సీఎం ఆందోల్ ఎన్నికల ప్రచార సభలో ప్రకటించిన నేపథ్యంలో కెసిఆర్ కు రాష్ట్రంలో ఉన్న యావత్ గిరిజనుల పక్షాన, సేవాలాల్ సేన రాష్ట్ర…