Tag కుల వృత్తులకు అండగా సి.ఎం కేసీఆర్.. తుక్కుగూడ మున్సిపాలిటీ 250 లక్షల నిధులు : విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి

కుల వృత్తులకు అండగా సి.ఎం కేసీఆర్.. తుక్కుగూడ మున్సిపాలిటీ 250 లక్షల నిధులు : విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం టౌన్, ప్రజాతంత్ర, జూలై 23 : కుల,చేతి వృత్తుల దారులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రశేఖర్ రావు అండగా నిలిచారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిదిలో మంఖల్ 7 వార్డు 30 లక్షలు వ్యయంతో నిర్మించనున్న యాదవ్ సంఘం,గౌడ్ సంఘం కమ్యూనిటి భవనాల…