Tag కురుమ సంఘం సిద్దిపేట రూరల్ మండలం అధ్యక్షులుగా  కంతుల రాజు

కురుమ సంఘం సిద్దిపేట రూరల్ మండలం అధ్యక్షులుగా  కంతుల రాజు

సిద్దిపేట,ప్రజాతంత్ర, ఆగస్ట్ 4: కురుమ సంఘం సిద్దిపేట రూరల్ అధ్యక్షులుగా రాఘవపూర్ కు చెందిన కంతుల రాజు ఎన్నికయ్యారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో శుక్రవారం  జరిగిన కురుమ సంఘం జిల్లా సమావేశంలో సిద్దిపేట  రూరల్ మండలం కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కంతులు రాజు (రాఘవపూర్), ఉపాధ్యక్షులుగా ఒగ్గు రాంబాబు(తోర్నాల), కార్యదర్శిగా కంతులు మల్లేశం(చింతమడక), కోశాధికారిగా శ్రీకాంత్…