కార్మికుల హక్కుల కోసం చట్టాలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీయే

హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 27 : నవరత్న వంటి అనేక ప్రభుత్వరంగ సంస్థలు స్థాపించి దేశంలోని లక్షలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పించి, వారి సామజిక భద్రత కోసం కార్మిక చట్టాలు తీసుకవచ్చి, కార్మిక సంక్షేమం కోరే కాంగ్రెస్ పార్టీని ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించాలని సీనియర్ ఐ.ఎన్.టి.యు.సి నేత, మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ,…
