Tag కారు గుర్తుకు ఓటు వేసి సబితా ఇంద్రారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి

కారు గుర్తుకు ఓటు వేసి సబితా ఇంద్రారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి

మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 8: మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 30వ డివిజన్ కార్పొరేటర్ భీమిడి స్వప్న జంగారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం మహేశ్వరం నియోజకవర్గం బిఅర్ఎస్ పార్టీ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డికి ఓటు…