కాంగ్రెస్ హయాంలోనే పేదల సంక్షేమం అభివృద్ధి

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 1: కాంగ్రెస్ హయంలోనే పేదల సంక్షేమ అభివృద్ధి జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బియ్యాన్ని మనొహర్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం తాండూర్ నియోజకవర్గం యాలాల్ మండలం అక్కంపల్లి లో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ…
