Tag కాంగ్రెస్ మోసపూరిత హామీలకు మోసపోవద్దు

కాంగ్రెస్ మోసపూరిత హామీలకు మోసపోవద్దు

పేదల సంక్షేమ అభివృద్ధి కృషి చేస్తున్న టిఆర్ఎస్ ను మరోసారి దీవించాలి. ఎన్నికల ప్రచారంలో  జెడ్పిటిసి ప్రమోదిని దేవి ఏఎంసి మాజీ చైర్మన్  విటల్ నాయక్. తాండూరు ప్రజాతంత్ర అక్టోబర్ 31: ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న మోసపూరిత హామీలకు మోసపోవద్దని పేదల సంక్షేమం అభివృద్ధికి కృషి చేస్తున్న బిఆర్ఎస్ పార్టీని మరో సారి ఆశీర్వదించాలని…