Tag కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మధు యాష్కీ గౌడ్ నామినేషన్ దాఖలు

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మధు యాష్కీ గౌడ్ నామినేషన్ దాఖలు

ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 09 : ఎల్బీనగర్ నియోజకవర్గంలో ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారన్నారని, తనను గెలిపిస్తే ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని, ప్రజా సంక్షేమం కోసం ఎల్లవేళలా తోడుంటానని ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మధు యాష్కీ గౌడ్ హామీ ఇచ్చారు. గురువారం ఎల్బీనగర్ నియోజకవర్గం…