కాంగ్రెస్ జెండా ముస్లింలకు అండ

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, అక్టోబర్ 18: ఏఐఎంఎం అధినేత అసద్ దిన్ ఓవైసి బిఆర్ఎస్ మేనిఫెస్టోను పొగడిన విధానాన్ని తప్పు పట్టిన టిపిసిసి మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి వహీద్ మియా. ఈ సందర్భంగా వహీద్ మియా మాట్లాడుతూ అసద్ బాయ్ హంకో బిక్ నహి హక్ చాహియే అసద్ మా కాంగ్రెస్ పార్టీ యొక్క…
