Tag కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించు మైసమ్మ తల్లి

కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించు మైసమ్మ తల్లి

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 23 : కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలంటూ మేడిగడ్డ తండా కు చెందిన యువకులు గురువారం మైసిగండి మైసమ్మ తల్లి ఆలయంలో అమనగల్లు మండలంలోని మేడిగడ్డ తండా గ్రామపంచాయతీ కి చెందిన కాంగ్రెస్ పార్టీ యూవకులు ప్రత్యేక పూజలు చేశారు. రానున్న ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలవాలని మొక్కులు చెల్లించి…