కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు పేదల పెళ్లిలకు ఆర్థిక భరోసా

సంక్షేమ పథకాల అమలుకు ప్రజల వద్దకు పాలన. తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్. వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 30: కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు పేదల పెళ్లిళ్లకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. శనివారం వికారాబాద్ నియోజకవర్గంలోని మోమిన్ పేట్ మండల కేంద్రంలో…
