డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను సందర్శించిన జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ డాక్టర్ శరత్

సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్ 29: రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ నిమిత్తం ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ శరత్ బుధవారం సందర్శించారు.సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి స్థానిక అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ తో పాటు, నారాయణఖేడ్ నియోజకవర్గం…
