Tag కమ్యూనిటీ హాల్ పనులు ప్రారంభం. మాజీ కార్పొరేటర్ బాబూరావు

కమ్యూనిటీ హాల్ పనులు ప్రారంభం. మాజీ కార్పొరేటర్ బాబూరావు

కూకట్ పల్లి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 23 : బాలాజీనగర్ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీ నూతనంగా నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనుల కొరకు బుధవారం మాజీ కార్పొరేటర్ పగుడాల బాబూరావు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీ వాసుల అభ్యర్థన మేరకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కమ్యూనిటీ హాల్ కొరకు…