Tag కమ్మ సామాజిక  సంక్షేమ అభివృద్ధికి   కృషి చేస్తా

కమ్మ సామాజిక  సంక్షేమ అభివృద్ధికి   కృషి చేస్తా 

ఉప్పల్,  ప్రజాతంత్ర , నవంబర్ 13:   కమ్మ సామాజిక వర్గ సంక్షేమ  అభివృద్ధికి కృషి చేస్తానని , ఉప్పల్ నియోజకవర్గంలో  కారు గుర్తుకు ఓటేసి బిఆర్ఎస్ పార్టీనీ భారీ మెజారిటీతో గెలిపించాలని బండారి లక్ష్మారెడ్డి అభ్యర్ధించారు. సోమవారం మీర్ పేట్ హౌసింగ్ బోర్డు డివిజన్ లో మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్,…