Tag ఓబీసీ కులగణనను నిర్వహిస్తామన్న రాహుల్ గాంధీ హామీ హర్షణీయం

ఓబీసీ కులగణనను నిర్వహిస్తామన్న రాహుల్ గాంధీ హామీ హర్షణీయం

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 29 : 2024 లోక్‌సభ ఎన్నికలలో అధికారంలోకి వస్తే దేశంలో కుల గణనను నిర్వహించాలన్న తన పార్టీ నిర్ణయాన్ని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పునరుద్ఘాటించాడంపై అఖిల భారత ఓబీసీ హక్కుల పరిరక్షణ వేదిక అధ్యక్షులు ఆళ్ళ రామకృష్ణ హర్షం వ్యక్తం చేసారు. జనాభా గణనలో కుల గణన నిర్వహిస్తేనే ఓబీసీలకు…