Tag ఒక్క అవకాశం ఇస్తే కల్వకుర్తిని అభివృద్ధి చేసి చూపిస్తా

ఒక్క అవకాశం ఇస్తే కల్వకుర్తిని అభివృద్ధి చేసి చూపిస్తా

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 14 : కల్వకుర్తి ఎమ్మెల్యేగా ఒక అవకాశం ఇచ్చి గెలిపిస్తే నియోజకవర్గ ప్రజలందరికీ సేవకుడిగా పని చేస్తానని కల్వకుర్తి బిజెపి అభ్యర్థి ఆచారి అన్నారు. తలకొండపల్లి మండలంలోని   చంద్రదాన, అంతారం , వెంకటాపూర్, జూలపల్లి గ్రామాలలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అంతకుముందు గ్రామాలకు వచ్చిన…