Tag ఎల్ఆర్ నామినేషన్ కు భారీగా తరలి వెళ్లిన కందుకూరు మండల నాయకులు కార్యకర్తలు ప్రజలు

కేఎల్ఆర్ నామినేషన్ కు భారీగా తరలి వెళ్లిన కందుకూరు మండల నాయకులు కార్యకర్తలు ప్రజలు

కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 8: మహేశ్వరం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి నామినేషన్ కు కందుకూరు మండలం నుండి పలు గ్రామాల్లో ఉన్న నాయకులు,కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలి వెళ్లారు.కందుకూరు మండల పరిధిలోని వివిధ గ్రామాల నుండి బైకు ర్యాలీలతో పాటు స్వచ్ఛందంగా ప్రజలు మహేశ్వరం మండల కేంద్రంలో ఉన్న తహసిల్దార్ కార్యాలయానికి భారీగా చేరుకొని…