ఎమ్మెల్సీ కవితను మర్యాదపూర్వకంగా కలిసిన నీలం మధు ముదిరాజ్
పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 3: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు జాగృతి పేరుతో ప్రజలను ఏకం చేసిన ఘనత ఎమ్మెల్సీ కవిత కే దక్కిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్ అన్నారు.హైదరాబాద్ లోనీ ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఆమెను నీలం మధు ముదిరాజ్ పుష్పగుచ్చం,శృంగేరి శారదా దేవి ప్రతిమ ఇచ్చి మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ సంస్కృతి…
