Tag ఎన్నికలు రాగానే కల్లబొల్లి మాటలు చెప్పేవారు వస్తారు  అలాంటి వారిని నమ్మి మోసపోవద్దు

ఎన్నికలు రాగానే కల్లబొల్లి మాటలు చెప్పేవారు వస్తారు  అలాంటి వారిని నమ్మి మోసపోవద్దు

మహేశ్వరం, ప్రజాతంత్ర అక్టోబర్ 31: ఎన్నికలు రాగానే కల్లబొల్లి మాటలు చెప్పేవారు వస్తుంటారని, అలాంటి వారిని నమ్మి మోసపోవద్దని మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి పిసబితా ఇంద్రారెడ్డి సూచించారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్న కేసీఆర్ ను చూసి, కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. మీర్ పేట్…