ఎన్నికల నిర్వహణ పరిశీలన అధికారులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, అక్టోబర్ 31: అసెంబ్లీ సాధారణ ఎన్నికల సందర్భంగా జిల్లాలో ఎన్నికల నిర్వహణను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు ఎన్నికల పరిశీలకులు జిల్లాకు రానున్నారు ఎన్నికల పరిశీలకులు బస చేసేందుకు వీలుగా అనంతగిరి గుట్ట పై ఉన్న హరిత రిసార్ట్ ను ఎంపిక చేయడం జరిగిందాని అధికారులకు అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్…
