ఉప్పల్లో బిఆర్ఎస్ గేలుపు ఖాయం బండారి లక్ష్మారెడ్డి

ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 15: ఉప్పల్లో బిఆర్ఎస్ జెండా ఎగరవేయటం ఖాయమని, తద్వారా నియోజకవర్గంలో ప్రతి సమస్యను కూలం కుశంగా తెలుసుకొనిపరిష్కరిస్తానని ఉప్పల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. బుధవారంతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మీర్ పేట్ హౌసింగ్ బోర్డ్ డివిజన్ కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్ అధ్వర్యంలో లక్ష్మారెడ్డి తిరుమల…
