Tag ఉప్పల్లో డబల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించిన నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి

ఉప్పల్లో డబల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించిన నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి

 ఉప్పల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2: ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్     కాప్రా డివిజన్, సాయి బాబా నగర్, శ్రీ రామ్ నగర్ లో నిర్మించిన డబుల్‌ బెడ్రూం 500 ఇండ్లు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగ జిహెచ్ఎంసి మేయర్  గద్వాల విజయలక్ష్మి  ,డిప్యూటీ మేయర్  మోతే శ్రీలత శోభన్ రెడ్డి , ఉప్పల్ ఎమ్మెల్యే  బేతీ…