ఈవీఎంలు లేకుండా పోటీ చేస్తే బిజెపి బండారం బయటపడుతుంది

హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 31 : ఈవీఎంలే బిజెపి బలమని అవి లేకుండా పోటీ చేస్తే వారి బండారం బయటపడుతుందని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధి కోసమే నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అవతరించిందని 119 స్థానాల్లో బరిలో తమ అభ్యర్థులను నిలుపనున్నట్లు…
