ఈనెల 3న సంతోషిమాత ఆలయ వార్షికోత్సవం

వికారాబాద్ జిల్లా ప్రజాతంత్ర నవంబర్ 1: ఈనెల 3న శ్రీ సంతోషిమాత 29వ వార్షికోత్సవం నిర్వహించడం జరుగుతుందని ఆలయ నిర్వహకులు మోని గారి సరోజా పండరినాథ్ తెలిపారు. ఈనెల 3న శుక్రవారం సంతోషిమాత ఆలయ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా ఉదయం ఐదు గంటలకు సుప్రభాతం పుణ్యవచనం అమ్మవారికి అభిషేకం కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.…
