ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను తక్షణమే రద్దు చేయాలి

హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 14 : బీసీల విద్యా, ఉద్యోగ అవకాశాకు గొడ్డలి పెట్టు లాంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లను తక్షణమే రద్దు చేయాలని దళిత బహుజన పార్టీ(డిబిపి) జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్ డిమాండ్ చేసారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని కృష్ణ స్వరూప్ ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం…
