ఈ నెల 11న జరిగే మాదిగ, ఉపకులాల విశ్వరూప మహాసభకు తరలిరావాలి

చిన్నకోడూరు,ప్రజాతంత్ర, నవంబర్ 4: ఈ నెల 11న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే మాదిగ, ఉపకులాల విశ్వరూప మహాసభకు తరలి రావాలని ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు జేరిపోతుల లక్ష్మణ్ మాదిగ అన్నారు. మండల పరిధి రాముని పట్ల గ్రామంలో కరపత్రాలతో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. 30 సంవత్సరాలుగా ఏ,బి,సి,డి…
