ఈ ఎన్నికలు కొడంగల్ ప్రాంత ప్రజలకు కేసీఆర్ కు మధ్యే…

దత్తత కాదు దమ్ముంటే కొడంగల్ లో పోటీ చెయ్.. కొడంగల్ లో ప్రతి బిడ్డ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే నిధులన్నీ సిరిసిల్ల సిద్దిపేటకు ఉత్త హామీలు కొడంగల్ కా.. మోసపోకండి గోసపడతాం కొడంగల్ ప్రజలు ఆలోచించండి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రజాతంత్ర కోడంగల్ నవంబర్ 6: కొడంగల్ ప్రజల ఆశీర్వాదంతోనే రాష్ట్రానికి నాయకత్వం వహించే అవకాశం తనకు…
