Tag ఇల్లు లేని నిరుపేద మహిళ కు బిఆర్ఎస్ చేయూత

ఇల్లు లేని నిరుపేద మహిళ కు బిఆర్ఎస్ చేయూత 

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 9 : కడ్తాల మండల కేంద్రానికి చెందిన క్యామ కవిత అంజయ్య దంపతులకు బిఆరెస్ పార్టీ అండగా నిలచింది. ఇటీవలే కవిత భర్త అంజయ్య మృతి చెందారు. వారి కుటుంబాన్ని పరామర్శించిన గోలి శ్రీనివాస్ రెడ్డి, సింగల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా  ఇల్లు లేని నిరుపేద కుటుంబానికి చేయూత…