Tag ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించడం లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం

ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించడం లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం

పటాన్ చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 4: ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు అన్నారు. ఆశా వర్కర్ల సమ్మె 10వ రోజు పటాన్ చెరు శ్రామిక భవన్ నుండి ప్రభుత్వ ఆసుపత్రి వరకు ర్యాలీ నిర్వహించి, వంటా వార్పు కార్యక్రమం చేయడం జరిగింది.ఈ సందర్భంగా…