Tag ఆశ వర్కర్ల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి

 ఆశ వర్కర్ల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 25 :  ఆశ వర్కర్ల న్యాయమైన డిమాండ్ లను వెంటనే నెరవేర్చాలని తెలంగాణ యువజన సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు ఎర్ర రాఘవేందర్ అన్నారు. కడ్తాల్ మండలంలో సోమవారం ఆశా వర్కర్లు చేస్తున్న సమ్మెకు రాఘవేందర్ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఆశ వర్కర్ల 16 న్యాయమైన డిమాండ్లను…