Tag ఆరు గ్యారెంటీ పథకాలతో కాంగ్రెస్‌ భరోసా మధు యాష్కీ గౌడ్

ఆరు గ్యారెంటీ పథకాలతో కాంగ్రెస్‌ భరోసా మధు యాష్కీ గౌడ్

ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 8: ఆరు గ్యారెంటీ పథకాలతో ప్రజలకు కాంగ్రెస్‌ భరోసా ఇస్తుందని, కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సోనియమ్మ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మధు యాష్కీ గౌడ్ పేర్కొన్నారు. బుధవారం ఎల్బీనగర్ నియోజకవర్గంలో గుంటి జంగయ్య కాలనీలో వనస్థలిపురం డివిజన్ అధ్యక్షులు…