ఆప్ సామాన్యుల పార్టీ 24న ‘సామాన్యుడి సమరభేరి
ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : ఆమ్ ఆద్మీ పార్టీ సాదాసీదాగా పారదర్శకంగా ఉండే సామాన్యుల పార్టీ అని ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ తెలిపారు. ఆదివారం సెప్టెంబర్ 24న హైదరాబాద్ ఆర్టీసీ కల్యాణ మండపంలో ‘సామాన్యుడి సమరభేరి’ సదస్సు ను ఆప్ తెలంగాణ శాఖా నిర్వహిస్తుందన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాలనుండి జిల్లా…
