ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలి కడ్తాల్ సర్పంచ్ గూడూరు లక్ష్మీ నరసింహ రెడ్డి

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 9 : కడ్తాల మండల కేంద్రంలోని హన్మాస్పల్లి గ్రామపంచాయతీ పరిధిలో కొలువైయున్న శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయములో కడ్తాల గ్రామ నివాసి నేనావత్ కమ్లి జాన్యా నాయక్ దంపతుల ఆధ్వర్యంలో కార్తీకమాసం రెండవ శనివారం ను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఆంజనేయ స్వామి అభిషేకం, సత్యనారాయణ స్వామి వ్రతంలో కడ్తాల్ సర్పంచ్…
