Tag ఆధునిక వ్యాపారాల్లోకి వివాంటా ఇండస్ట్రీస్ లిమిటెడ్

ఆధునిక వ్యాపారాల్లోకి వివాంటా ఇండస్ట్రీస్ లిమిటెడ్

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 25 : డ్రోన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఏఐ అండ్ రోబోటిక్స్, విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ వంటి కొత్త విభాగాల్లోకి వివాంటా ఇండస్ట్రీస్ లిమిటెడ్ అడుగుపెడుతోందని ఆ సంస్థ ప్రతినిధులు సోమవారం నగరంలో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. వారు మాట్లాడుతూ కంపెనీ ఇప్పటికే డ్రోన్, ఈవీ వ్యాపారంపై పనిన ప్రారంభించిందన్నారు.…