Tag ఆదర్శంగా నిలుస్తున్న ఉత్తమ ఉపాధ్యాయుడు

ఆదర్శంగా నిలుస్తున్న ఉత్తమ ఉపాధ్యాయుడు

జగదేవ్ పూర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11:జగదేవపూర్ ఆదర్శ పాఠశాలలో టీజీటీ తెలుగు ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న వి.నరేందర్ గ అత్యుత్తమ ఫలితాలు సాధిస్తూ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా నిలిచిన ఫలితం విదితమే. ఈ ఉపాధ్యాయుడు తన దృష్టిని ఇతర ప్రభుత్వ పాఠశాలలపై కూడా సారించారు.మార్కుక్ మండలం లోని అంగడి కిష్టాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలకు సుమారు 20…