Tag ఆటో ఫైనాన్షియర్ల ఆగడాలను అరికట్టాలని మంత్రికి విజ్ఞప్తి

ఆటో ఫైనాన్షియర్ల ఆగడాలను అరికట్టాలని మంత్రికి విజ్ఞప్తి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 30 : అఖిల భారత అసంఘటిత కార్మికులు అండ్ ఉద్యోగుల కాంగ్రెస్(కెకెసి) రాష్ట్ర 20 ఛైర్మన్ కౌశిల్ సమీర్ నూచనల మేరకు క్యాబ్ అండ్ ఆటో డ్రైవర్ల సమస్యలపై శనివారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా కెకెసి రాష్ట్ర…