ఆకట్టుకున్న ఎలా ఉన్నారు స్కిట్

పటాన్‌చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 25:గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెనెస్లోని మానసికశాస్త్ర (సెక్షాలజీ) విభాగం ఆధ్వర్యంలో ఎలా ఉన్నారు (హౌ ఆర్ యూ!) పేరుతో ఆకర్షణీయమైన సిట్ను ప్రదర్శించారు.కళలు, ప్రదర్శనల విభాగం సహకారంతో నిర్వహించిన ఈ స్కిట్లో మాటలే లేకుండా భావాలను, భావోద్వేగాలను, మానసిక స్థితి, మెదడుపి వాటి ప్రభావాలను చూపేలా సాగింది. అసిస్టెంట్…
