అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మ సమాజ్ పార్టీకి సంపూర్ణ మద్దతు

హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 15 : తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అట్టడుగు వర్గమైన మాదిగల పక్షాన అనేక విషయాలలో నిలబడినందుకు ధర్మ సమాజ్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలియజేయాలని మాదిగ జాగృతి సంఘం రాష్ట్ర కమిటీ తీర్మానించినట్లు ఆ సంఘం రాష్ట్ర కన్వీనర్ అంజయ్య తెలిపారు. ధర్మ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే టికెట్…
