Tag అసెంబ్లీ  ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో కలెక్టర్ అమోయ్ కుమార్ సమావేశం

అసెంబ్లీ  ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో కలెక్టర్ అమోయ్ కుమార్ సమావేశం

మేడ్చల్, ప్రజాతంత్ర, ఆగస్టు 04 : జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మేడ్చల్, మల్కాజిగిరి, కూకట్ పల్లి, కుత్భుల్లాపూర్, ఉప్పల్, అసెంబ్లీ  ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో శుక్రవారం కలెక్టర్ అమోయ్ కుమార్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శాసనసభ నియోజకవర్గ పరిధిలో గల ఎన్నికల పోలింగ్…