Tag అవినీతి కుటుంబ పాలనను అంతం చేద్దాం శేరిలింగంపల్లి భాజపా అభ్యర్థి రవికుమార్ యాదవ్

అవినీతి కుటుంబ పాలనను అంతం చేద్దాం శేరిలింగంపల్లి భాజపా అభ్యర్థి రవికుమార్ యాదవ్

  శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 15: రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, కుటుంబ పాలనను అంతమొందిద్దామని శేరిలింగంపల్లి నియోజకవర్గ భాజాపా అభ్యర్థి రవి కుమార్ యాదవ్ అన్నారు. మేరకు ఆయన బుధవారం డివిజన్ సాయి నగర్ మాదాపూర్ డివిజన్ గోకుల్ ప్లాట్స్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ పాలనలో అన్ని…