Tag అవినీతి ఆర్టీవో అధికారులపై ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ వేయాలి

అవినీతి ఆర్టీవో అధికారులపై ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ వేయాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 26 : అవినీతి ఆర్టీవో అధికారులపై ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ వేయాలని జై ఇండియన్ లారీ ఓనర్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు ముస్తఫా అంబేద్కర్ డిమాండ్ చేశారు. శనివారం అసోసియేషన్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పాల్వంచలో ఉన్న మోటార్ వెహికల్ ఇన్స్ పెక్టర్ చెక్ పోస్టులో ఉంటూ వచ్చే పోయే వాహనాలు…