Tag అమనగల్లు లో సీఎం సోదరుడు కొండల్ రెడ్డినీ సన్మానించిన కాంగ్రెస్ నాయకులు

అమనగల్లు లో సీఎం సోదరుడు కొండల్ రెడ్డినీ సన్మానించిన కాంగ్రెస్ నాయకులు

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 26 : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి మంగళవారం హైదరాబాద్ నుంచి మద్దిమడుగు దైవదర్శనానికి వెళ్తున్న సందర్భంగా మార్గమధ్యన అమనగల్లులో కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు మాండ్లి రాములు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం రాములు ఏర్పాటు చేసిన అనన్య రియల్ ఎస్టేట్…