అభివృద్ధిలో ఆదర్శంగా పటాన్ చెరు

ప్రతి ఒక్కరి కృషితోనే విజయం సాధించాం ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయం.. ప్రభుత్వంలో లేకున్నా ప్రగతి పథంలో ముందుకెళ్తాం హామీలు అమలు చేయకపోతే ప్రజలే బుద్ధి చెప్తారు రాబోయే స్థానిక సంస్థలు, పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కండి పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 22: పటాన్ చెరు నియోజకవర్గం నుండి…
