Tag అభివృద్ధి చేశాం.. ఓట్లు అడుగుతున్నాం

అభివృద్ధి చేశాం.. ఓట్లు అడుగుతున్నాం            

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 13 : ఆమనగల్లు అభివృద్ధికి తన శక్తి మేరకు కృషి చేశానని మరో అవకాశం ఇస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని కల్వకుర్తి బిఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ అన్నారు. సోమవారం ఆమనగల్లు మున్సిపాలిటీలోని గుర్రం గుట్ట,  సాయి నగర్, ఆదర్శనగర్ కాలనీలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి…