అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 27: అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్య విఠల్ నాయక్ అన్నారు. సోమవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఘానగాపూర్ లో వెలిసిన శ్రీ దత్తా త్రేయ స్వామి దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్తీక పౌర్ణమి పురష్కరించుకొని ఆలయ ప్రాంగణంలో భక్తులకు…
