Tag అన్నారం గ్రామ పంచాయతీ కార్యదర్శి పై సస్పెన్షన్ వేటు జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

అన్నారం గ్రామ పంచాయతీ కార్యదర్శి పై సస్పెన్షన్ వేటు జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

సంగారెడ్డి, ప్రజాతంత్ర,నవంబర్ 13: అన్నారం గ్రామ పంచాయతీ పరిధిలో నిషేధిత ప్రభుత్వ భూమి లో ప్రైవేటు వ్యక్తులకు ఇంటి నంబర్లు కేటాయించిన గ్రామ పంచాయతీ కార్యదర్శి జి.ఎం. సుదర్శన్ ను తక్షణమే విధుల నుండి సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు  జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సోమవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.గుమ్మడిదల మండలం…