Tag అందుబాటులో లేని కరెంట్ ఏఈ హైమవతి పాషాపై చర్యలు తీసుకోవాలి

అందుబాటులో లేని కరెంట్ ఏఈ హైమవతి పాషాపై చర్యలు తీసుకోవాలి 

కుల్కచర్ల, ప్రజాతంత్ర ఆగస్ట్,17: ప్రజలకు అందుబాటులో లేని కరెంటు ఏఈ హైమద్ పాషా పై తక్షణమే చర్య తీసుకోవాలని మండల పార్టీ అధ్యక్షుడు గాదె మహిపాల్ ముదిరాజ్, జిల్లా కార్యవర్గ సభ్యులు సురేందర్ గౌడ్ అన్నారు.గురువారంనాడు మండల కేంద్రంలోని బీజేపీ కార్యక్రమంలో ఓ ప్రకటనలో తెలిపారు..ఈ కార్యక్రమంలో భాగంగా వారు మాట్లాడారు. కుల్కచర్ల మండల ప్రజలకు, రైతులకు…