అంగన్వాడి ఉద్యోగుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి
ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 13 : అంగన్వాడీ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆమనగల్లు మండల పరిషత్ కార్యాలయం సమీపంలో నిర్వహిస్తున్న సమ్మె 3 వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా పలువురు యూనియన్ నాయకురాలు మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడి ఉద్యోగులను తక్షణమే పర్మినెంట్ చేయాలని కనీస వేతనం రూ. 26, వేలను ఇవ్వాలని…
